యాత్రుకుల మాత పండుగ

యాత్రుకుల మాత పండుగ :

కర్నూల్ మేత్రాసనం , వెంకాయపల్లె గ్రామములో వున్నా యాత్రుకుల మాత పుణ్యక్షేత్రం నందు మరియమాత పండుగ ఘనంగా జరిగింది. కర్నూల్ మేత్రాసన కార్యనిర్వాకులు గురుశ్రీ చౌరప్ప గారు దివ్యపూజాబలిని సమర్పించి, మరియతల్లి భక్తి  విశ్వాసాలను ఉద్దేశించి ప్రసంగించారు . గురుశ్రీ సానిక భాస్కర్ ,  పుణ్యక్షేత్ర రెక్టర్, కే డ్ యస్ యస్ యస్(KDSSS)  డైరెక్టర్ గారు  విచ్చేసిన గురువులకు, మతకన్యలకు , విశ్వాసులకు  వందనాలు తెలియ జేశారు .యాత్రుకుల మాత భక్తులకు అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు తరుపున  పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

 

Add new comment

5 + 0 =