మొట్టమొదటి తెలుగు "కార్డినల్" ....

అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది "భారత దేశం నుండి నూతనంగా మొట్టమొదటి తెలుగు "కార్డినల్" గా ఫ్రాన్సిస్ పాపు గారిచే నియమింపబడ్డ హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య. పూల అంతోని గారిని సన్మానించిరి. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ సుధాకర్ పప్పుల గారు సాలువాతో మహా పూజ్య పూల అంతోని గారిని సన్మానించిరి.

రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం నుండి బండి అరవింద్ స్టాన్లీ గారు మాట్లాడుతూ "ఇది తెలుగు వారు చేసుకున్న అదృష్టం అని తెలుపారు". అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆ దేవాది దేవుని కృప ఎల్లప్పుడు మహా పూజ్య. పూల అంతోని గారి పై ఉండాలని కోరుకుంటూ మీ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

Add new comment

8 + 3 =