మహా ఘన గోవిందు జోజి తండ్రి గారి రాజీనామా

మహా ఘన. గోవిందు జోజి నల్గొండ పీఠాధిపతుల రాజీనామాను ఆమోదించిన ఫ్రాన్సిస్ పాపు గారు. 75 సంవత్సరాలు పూర్తి కావడం మరియు కేనన్ లా ను అనుసరించి 18 జనవరి 2019 లోనే రాజీనామాను హోలీ సి కి పంపడం జరిగినది. దీనిని ఆమోదిస్తూ ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేసారు.

Add new comment

4 + 0 =