మచిలీపట్నంలో మరియతల్లి స్వరూపం ధ్వంసం 

మరియతల్లి స్వరూపంమచిలీపట్నం

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఒక కథోలిక దేవాలయం లోని మరియమాత స్వరూపం ద్వాంసం చెయ్యబడింది. కృష్ణా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వెనుక ఉన్న కథోలిక దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చర్యకు పాల్పడిన వేరు ఎవరో ఇంతవరకు తెలియరాలేదు. చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్, దిశా పోలీస్ స్టేషన్ మరియు డి ఎస్ పి కార్యాలయం కూడా ఇదే మార్గంలో ఉండడం, నిత్యం పోలీసులు తిరుగుతూ ఉండే దారిలో ఈ ఘటన జరగడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. మచిలీపట్నం కథోలిక విశ్వాసులు ఈ ఘటన తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Add new comment

6 + 7 =