భక్తియుతంగా  ఉపవాస ప్రార్థన కూటమి

భక్తియుతంగా  ఉపవాస ప్రార్థన కూటమి

విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి  మాత దేవాలయం, కైలాసపురం లో  ఉపవాస  ప్రార్థన కూటమి   భక్తియుతంగా  జరిగింది . విచారణ కర్తలు గురుశ్రీ   మోహన్ కుమార్ CMF, గురుశ్రీ సంతోష్ CMF ల ఆద్వర్యం లో  ఈ కార్యక్రమం ఆద్యాంతం ప్రభు యేసుని స్తుతిస్తూ సాగింది. 
విచారణ ప్రజలతో పాటు , చుట్టూ పక్కల విశ్వాసులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గురుశ్రీ మార్టిన్ గారు పాల్గొనడం జరిగింది. ప్రజలు స్తుతి ప్రార్థనలు , పాటలు  , దివ్య సప్రసాద ఆరాధన లో భక్తి శ్రద్ధలతో  పాల్గొన్నారు. 

Add new comment

17 + 3 =