బాలయేసు సమర్పణ ఉత్సవాన్ని కొనియాడిన ఫాతిమామాత విచారణ ప్రజలు.

వరంగల్, ఫాతిమామాత కథడ్రల్ నందు 2,ఫిబ్రవరి 2023న ఉదయం 6:15 గంటలకు "బాలయేసు సమర్పణ ఉత్సవాన్ని" పురస్కరించుకొని ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. 

విచారణ విశ్వాసులు క్రొవొత్తులతో దేవాలయమునకు ప్రదక్షణగా వచ్చి దివ్యబలి పూజలు పాల్గొన్నారు.

ఈ పూజను గురుశ్రీ బెన్నీSVD, విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి మరియు సహాయక గురువులు గురుశ్రీ కృపారావు గార్లు సమర్పించారు. 

Add new comment

1 + 0 =