బాలయేసు దేవాలయ ఆవిష్కరణ.

కర్నూలు మేత్రాసనం,ఎమ్మిగనూరు విచారణ, గుడేకల్ గ్రామం, బాలయేసు దేవాలయ పునః నిర్మాణము జరిగింది.  18 మే 2022 న కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులు మోన్సగ్నోర్ ఏ. చౌరప్ప గారు ఈ దేవాలయమును ఆవిష్కరించి, ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమునకు విచ్చేసిన మోన్సగ్నోర్ ఏ. చౌరప్ప గారిని, ఇతర గురువులను, మఠవాసులును, విశ్వాసులకు విచారణ గురువులు గురుశ్రీ జి చిన్నప్ప గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

Add new comment

1 + 0 =