ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం, ఆర్.వి.నగర్

ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం, ఆర్.వి.నగర్ లో 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగోలి మరియు డ్రాయింగ్ పోటీలను ఆదివారం నిర్వహించారు . రంగోలి తరఫున దాదాపు 120 మంది విద్యార్థులు, డ్రాయింగ్ పోటీలో 89 మంది విద్యార్థులు పాల్గొన్నారు.  

ఈ కార్యక్రమం గురు శ్రీ  హ్యారీ ఫిలిప్స్ ఆద్వర్యం లో  శాంతి సాధన, ఆర్. వి. నగర్ లో జరిగినది. రంగోలి, డ్రాయింగ్ పోటీని లో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటో మరియు సర్టిఫికేట్లుగా అందించారు. 

గురు శ్రీ అల్ఫోన్స్ మరియు బ్రదర్ అనిల్, మరియు సిస్టర్  భాగ్య మేరీ, మరియు సిస్టర్ కబితా సహాయ, సహకారలతో ఈ కార్యక్రమం ఘనం గా జరిగింది అని గురు శ్రీ హరీ ఫిలిప్స్ తెలిపారు. సహకరించిన సహాయక సిబ్బంది కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

The regional coffee research station, Rv Nagar have conducted a rangoli and drawing competition as a part of 75 th Independence Day celebrations. Nearly 120 students participated for rangoli and 89 students participated in the drawing competition. 

This program completely took place in santhi Sadhana rv nagar under the cooperation of fr Harry Phillips and fr Alphonse and br Anil, and sr bhagya Mary, and sr Kabitha. 

Three students received first second And third for rangoli and drawing competition as a memento and certificates. With the help of all the staff, we made the day colorful.

Add new comment

1 + 5 =