ప్రభు క్రీస్తు ప్రేమను చాటుతున్న మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ సభ్యులు

ప్రభు క్రీస్తు ప్రేమను చాటుతున్న మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ సభ్యులు

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్(VincentDe Paul) సభ్యులు క్రిస్మస్ సందర్భముగా వార్డ్ బాయ్ లైన్ లో చీరలు మరియు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది. మహారాణి పేట విచారణ కర్తలు, డియోసెస్ వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారి చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విన్సెంట్ డే పాల్ సభ్యులు శ్రీమతి నిర్మల మేరీ గారు, శ్రీ వేపాడ రాజారావు గారు మరియు శ్రీ జయేంద్ర గారు పాల్గొనడం జరిగింది.

Add new comment

6 + 10 =