ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రపంచ రక్తదాతల దినోత్సవం  14  జూన్

ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు.  ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త కారల్ లాండ్ స్టీనర్ జ్ఞాపకార్థం రక్తదాత దినోత్సవాన్ని జరుపుతారు. ఆధునిక రక్తమార్పిడి పితామహుడిగా కారల్ లాండ్ స్టీనర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
రక్తం ఇచ్చేవారు స్వఛ్ఛందంగా ముందుకు రావాలి , సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.  కోవిడ్ మహమ్మారి వల్ల బ్లడ్ బ్యాంకు లో రక్తం కొరత ఏర్పడింది. యువతీ యువకులు ముందుకు వచ్చి  రక్త దానం చేయాల్సిన సమయం వచ్చింది.  ఈ రక్తదాత దినోత్సవం రోజున మనదేశంలోనూ రక్తదాన కార్యక్రమాలు జరగనున్నాయి. రక్త దానం చేయాలనుకునే వారు ఏదైనా బ్లడ్ బ్యాంకు కు వెళ్లి డొనేట్ చేయొచ్చు.  

 
 
 
 
 

Add new comment

3 + 2 =