ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 14న నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమతమ దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రస్తుతం ఈ సంస్థలో 125 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశ్రమలు, వినియోగదారులలో అవగాహన పెంచుతారు.
ప్రమాణాలకు సరిగ్గా కట్టుబడి ఉండకపోతే వ్యక్తి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు ను ప్రమాణాల అభివృద్ధి సంస్థలపరిధిలో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసిన వేలాది మంది నిపుణుల కృషిని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు.

Add new comment

3 + 4 =