ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day)

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day)

ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం #Worldnotobaccoday  జరుపుకుంటారు. పొగాకు వలన  ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. సిగరెట్లు, బీడీలు, సిగార్లు, హుక్కా వంటి ధూమపానం, గుట్కా నమలడం కోసం పొగాకును వివిధ రకాలుగా విక్రయిస్తారు. నికోటిన్ అనేది పొగాకులో ఉండే ప్రధాన విష పదార్థం. ఇది ఈ ధూమపానం వ్యసనానికి దారితీస్తుంది. ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

  పొగాకు వలన  నోటి కాన్సర్ , గొంతు కాన్సర్ , కిడ్నీ కాన్సర్ ,జీర్ణాశయం కాన్సర్ ,ఎముక మజ్జ కాన్సర్ ,అన్నవాహిక కాన్సర్, బ్లడ్ కాన్సర్(లుకేమియా), ఊపిరితిత్తుల కాన్సర్, గొంతు వెనక ఉండే హైపో ఫెరెంజియల్ కాన్సర్, నేసో ఫెరెంజియల్ కాన్సర్, స్వరపేటిక కాన్సర్ వంటి అనేక రకాల కాన్సర్లు వస్తాయని పూర్తి అధ్యయనాల ద్వారా తేలింది.

Add new comment

2 + 5 =