ప్రపంచ ఉబ్బసం (ఆస్తమా) దినోత్సవం | World Asthma Day

ప్రపంచ ఉబ్బసం (ఆస్తమా) దినోత్సవం:

ఊపిరితిత్తుల్లో ఏర్పడే ప్రమాదకరమైన అనారోగ్య సమస్య ఆస్తమా. మనం ఊపిరి పీల్చకుండా ఓ నిమిషం ఉడటం కూడా కష్టం. ఆస్తమా బాధితులు అయితే  ప్రతి నిమిషం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఊపిరి సరిగా అందకపోవడం,ఎక్కువ గా దగ్గు రావడం, రొమ్ము దగ్గర పట్టేసినట్లు ఉండటం ఆస్తమా లక్షణాలు. ఇటువంటి పరిస్థితులలో ఇన్హేలర్స్ వాడాలని డాక్టర్స్ సూచిస్తుంటారు. ఆస్తమా బాధితులు కాలుష్యం, దుమ్ముకి దూరంగా ఉండాలి.
 
ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1998 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే మొదటి మంగళవారం ప్రపంచ ఉబ్బసం దినోత్స‌వాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 

Add new comment

1 + 2 =