పోప్ ఫ్రాన్సిస్ దగ్గరకు వెళ్లి ఆడుకున్న బాలుడు

వాటికన్ సిటీలో బుధవారం పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగ సమయం లో ఒక  ఘటన చోటుచేసుకుంది.
 ఓ బాలుడు  పోప్ ఫ్రాన్సిస్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తరువాత  పొప్ ఫ్రాన్సిస్   తలపై ఉంటే తెల్లని క్యాప్ ని చూపిస్తూ ఇదేంటనీ అక్కడ స్టేజ్ పై ఉన్నవారిని అడిగాడు. అక్కడ ఉన్న వారందరు ఆశ్చర్యం లో అక్కడ ఏమి  జరుగుతుందీ అనుకున్నారు. ఆయితే  అసలు విషయం తెలిసి అయ్యే అనుకున్నారు.  

మానసిక సమస్యలతో ఆ బాలుడు బాధపడుతున్నడు. ప్రసంగ సమయం లో పోప్ ఫ్రాన్సిస్ గారితో సరదాగా కాసేపు ఆడుకున్నాడు. చివరికి బాలుడిని బుజ్జగించి తెల్లని క్యాప్ ఇవ్వడంతో స్టేజ్ కిందకు దిగివెళ్లిపోయాడు. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Add new comment

5 + 7 =