పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ అపోస్టోలిక్ యాత్ర

పోప్ ఫ్రాన్సిస్ డిసెంబర్ 2 నుండి 6 వరకు సైప్రస్ మరియు గ్రీస్‌లకు  పర్యటిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు ఈ అంతర్జాతీయ అపోస్టోలిక్ యాత్రను కొనసాగనుంది.

డిసెంబర్ 2, గురువారం, పోప్ ఫ్రాన్సిస్ గారు  రోమ్ నుండి సైప్రస్‌కు బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. సాయంత్రం 4 గంటలకు అవర్ లేడీ ఆఫ్ గ్రేస్‌లోని మెరోనైట్ కేథడ్రల్‌లో సైప్రస్‌లో ఉన్న శ్రీసభ పెద్దలను, గురువులను, కన్య స్త్రీలను మరియు చర్చి అసోసియేషన్‌ల సభ్యులతో సమావేశమవుతారు.  సైప్రస్‌ లో కార్యక్రమాలు ముగిసినతర్వాత శనివారం నాడు, పోప్ ఫ్రాన్సిస్ గారు సైప్రస్ నుండి బయలుదేరి గ్రీస్‌లోని ఏథెన్స్‌కు వెళ్లనున్నారు.  అక్కడ అతను స్థానిక కాలమానం ప్రకారం 11:10కి  ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయనికి చేరుకుంటారు.

Add new comment

13 + 0 =