పోప్ తన అపోస్టోలిక్ సందర్శనను ప్రారంభించి మొజాంబిక్ చేరుకున్నారు

పాపల్ విమానం స్థానిక సమయం 6:00 తర్వాత మొజాంబిక్ రాజధాని మాపుటోలో ల్యాండ్ అయింది. ప్రెసిడెంట్ ఫిలిపే జాసింతో న్యుసి, ప్రథమ మహిళతో పాటు బిషప్‌ల ప్రతినిధి బృందంతో పొప్ ఫ్రాన్సిస్ ను  స్వాగతించారు.

స్వాగత వేడుక

ప్రథమ మహిళతో పాటు పోప్ ఫ్రాన్సిస్‌ను అధ్యక్షుడు ఫిలిపే జాసింతో న్యుసి అధికారికంగా స్వాగతించారు. ఆయనను స్వాగతించడానికి బిషప్‌ల ప్రతినిధి బృందం కూడా వచ్చింది . సాంప్రదాయ దుస్తులలో ఉన్న ఇద్దరు పిల్లలు కూడా పోప్‌ను పలకరించారు. పాటలు మరియు నృత్యాలు, పవిత్ర తండ్రిని మాత్రమే కాకుండా, ఈ సందర్శన యొక్క ఇతివృత్తమైన “ఆశ, శాంతి మరియు సయోధ్య” ని కూడా ఆలింగనం చేసుకోవటానికి ఉద్దేశించిన ఆనందాన్ని ప్రదర్శించాయి .విమానాశ్రయంలో అధికారిక స్వాగత కార్యక్రమం తరువాత, పోప్ అపోస్టోలిక్ నన్సియేచర్కు కు తీసుకునివెళ్ళారు   అక్కడ అతను ఉంటాడు. అతను పోప్  అడుగుపెడుతున్నప్పుడు, పోప్ ఫ్రాన్సిస్ యొక్క అందమైన చిరునవ్వును అక్కడ ప్రజలు అనేకమంది మొబైల్ లో బంధించారు.  ఇతర మొజాంబికావారికి పండుగ స్వాగతం పలికారు.

Add new comment

8 + 7 =