పొప్ ఫ్రాన్సిస్ తో భేటీ కానున్న మోదీ

పొప్ ఫ్రాన్సిస్ తో భేటీ కానున్న మోదీ
ఇటలీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ  పోప్‌తో ఫ్రాన్సిస్ తో భేటీ కానున్నారు.
జీ20 దేశాల కూటమి 16వ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల ఇటలీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం వాటికన్ లో పోప్‌తో ప్రధాని భేటీ అవుతారు మరియు  పోప్ ఫ్రాన్సిస్ గారి ముఖ్య సలహాదారుని కూడా ప్రధాని మోడీ కలవనున్నారు.ఈ  భేటీ ప్రాధాన్యతను సంచరించుకుంది. 

Add new comment

3 + 13 =