పునీత జోజప్ప గారి దేవాలయ రజిత జూబిలీ వేడుకలు

పునీత జోజప్ప  గారి దేవాలయ రజిత జూబిలీ వేడుకలు :
వరంగల్ మేత్రాసనం,  కుమార్ పల్లి  విచారణలో  పునీత జోజప్ప  గారి దేవాలయ రజిత జూబిలీ వేడుకలు 13, ఫిబ్రవరి 2022, న జరగనున్నాయి. ప్రేమతో ఆహ్వానిస్తున్నవారు విచారణ గురువులు,  మఠవాసులు(CSA), గుడి పెద్దలు మరియు విశ్వాసులు.   

Add new comment

3 + 1 =