పునీత జొజొప్ప గారి ప్రార్థనలో కొత్తగా ఏడు బిరుదులు

పునీత జొజొప్ప గారి ప్రార్థనలో కొత్తగా ఏడు బిరుదులు:

సెయింట్ జోసెఫ్ గౌరవార్థం పునీత జొజొప్ప గారి ప్రార్థనలో కొత్తగా ఏడు బిరుదులు  చేర్చుతున్నట్లు  వాటికన్  డివైన్ వర్షిప్ కాంగ్రెగేషన్  తెలిపింది. పునీత జొజొప్ప గారిని  శ్రీసభ పాలక పునీతుడిగా ప్రకటించి 150ఏళ్లు గడవడం మరియు ఈ ఏడాదిని పొప్ ఫ్రాన్సిస్ పునీత జొజొప్ప గారి సంవత్సరం గా ప్రకటించడం తో దీనికి ప్రాముఖ్యత ఏర్పడినది .లాటిన్ భాషలో ప్రకటించిన ఈ ఏడు బిరుదులు ఇవే

01.Custos Redemptoris, 02. Serve Christi, 03. Minister salutis, 04.Fulcimen in difficultatibus, 05.Patrone exsulum, 06.Patrone afflictorum, 07.Patrone pauperum.వీటిని ఇలా అనువదించవచ్చు: 01.విమోచకుడి సంరక్షకుడు 02. క్రీస్తు సేవకుడు 03. మోక్షం మంత్రి 04.కష్టాలలో ఆదరువు 05.ప్రవాసుల పోషకుడు 06.బాధిత పోషకుడు 07. పేదల పోషకుడు.

Add new comment

4 + 8 =