Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పరిశుద్ధ లూర్ధుమాత మహోత్సవానికి ఆహ్వానం
Tuesday, January 24, 2023
కర్నూలు మేత్రాసన పాలక పునీతురాలైన లూర్ధుమాత మహాత్సవానికి భక్తులందరికి ఆహ్వానం.
నవదిన దివ్యబలి పూజలు ఫిబ్రవరి 2, 2023 నుండి 10,2023 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 :30 గంటలకు జరగనున్నాయి.
పండుగ రోజు 11-02-2023 (శనివారం) సా|| 4,00 గం||లకు పరిశుద్ధ లూర్ధుమాత స్వరూపముతో సి. క్యాంపు నుండి చెకో పోస్టు మీదుగా దేవాలయం వరకు ప్రదక్షణ మరియు 5.30 గం||లకు పండుగ దివ్య బలిపూజ.
ప్రధానార్చకులుగా కర్నూలు మేత్రాసన పాలనాధికారి మోన్సెగ్నోర్ ఎ. చౌరప్ప గారు మరియు ఇతర గురువులచే సమిష్టి దివ్యబలిపూజ సమర్పింపబడుతుందని కథడ్రల్ విచారణ గురువులు గురుశ్రీ సిద్దిపోగుల దేవదాస్ గారు తెలిపారు.
Add new comment