Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
పరిశుద్ధ మరియతల్లి "మోక్షారోహణ" మహోత్సవం |
Saturday, August 15, 2020
ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన తల్లి తిరు సభ మరియతల్లి "మోక్షారోహణ" మహోత్సవాన్ని (Happy feast of Assumption of Blessed Virgin Mary ) కొనియాడుతుంది. పరిశుద్ధ మరియమాత ఈ భూలోక జీవితాన్ని విశ్వాసంతో ముగించుకుని పరలోకానికి చేరుకున్నారు అని ప్రకటిస్తుంది. అందరికి దేవమాత మోక్షారోహణ మహోత్సవ శుభాకాంక్షలు.
Add new comment