నెల్లూరు మేత్రాసనం, నిత్యసహాయమాత విచారణలో యువతా సదస్సు.

19  జూన్ 2022న నెల్లూరు మేత్రాసనం, బెస్తవారిపేట నిత్యసహాయమాత విచారణ నందు యువతా సదస్సు నిర్వహించడం జరిగింది.

నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు జీవిత విలువలపై యువతను ప్రోత్సహిస్తూ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు  .

గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగ మేళ యాప్ ను అక్కడి యువతకు పరిచయం చేశారు 

గ్రామాల నుండి సుమారు 70 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు.  

ఈ సదస్సును నిర్వహించడానికి విచ్చేసిన ప్రాంతీయ యువతా డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారికి  విచారణ గురువులు గురుశ్రీ కలివెళ్ళ ప్రభాకర్ గారు కృతజ్ఞతలు తెలిపారు 
 

Add new comment

4 + 12 =