నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు 4 ఫిబ్రవరి 2023న మెగాలయ,నాంగ్‌స్టోయిన్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా గురుశ్రీ విల్బర్ట్ మార్వీన్ గారిని  నియమించారు. 

గురుశ్రీ విల్బర్ట్ మార్వీన్ 1970 ఫిబ్రవరి 17న రంగబ్లాంగ్ నాంగ్‌స్టోయిన్ మేత్రాసనం లో జన్మించారు.

అతను 27 ఏప్రిల్ 2003న షిల్లాంగ్ అగ్రపీఠానికి గురువుగా అభిషేకింపబడ్డారు.

డిసెంబర్ 2015 నుండి అక్టోబర్ 2019 వరకు, నాంగ్‌స్టోయిన్ మేత్రాసన  వికార్ జనరల్‌గాను, డిసెంబర్ 2015 నుండి ఇప్పటి వరకు "డివైన్ సెవియర్ చర్చ్ నోన్బా" విచారణ గురువులుగా తన సేవలందిస్తున్నారు.

Add new comment

7 + 9 =