నిర్మలగిరి మాత పుణ్యక్షేత్ర మహోత్సవములు

ఏలూరు పీఠం, గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు 22-25 మార్చి, 2023  జరగనున్నాయి.

23 మార్చి ౨౦౨౩ న వాటికన్ రాయబారి, పోపుగారి దూత మహా పూజ్య  లియోపోల్డో జిరెల్లి గారు, ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య  జయరావు పొలిమెర గారు, విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య
తెలగతోటి జోసఫ్ రాజారావు గారు, గుంటూరు పీఠాధిపతులు మహా పూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య గారు మరియు పలువురు గురువులచే 
సమిష్టి దివ్య బలిపూజ సమర్పణ.

24 మార్చి 2023 శుక్రవారం పీఠాధిపత్య దశమ వార్షికోత్సవ సందర్భముగా మహా పూజ్య జయరావు పొలిమేర గారిచే 
సా॥ 6.30 గం||లకు కృతజ్ఞత పూజాబలి

25 మార్చి 2023 శనివారం సా॥ 6.30 గం॥లకు కార్డినలు పూల అంతోని  హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, మహా పూజ్య బిషప్ జయరావు పొలిమెర గారు మరియు గురువులచే మంగళవార్త మహోత్సవ సమిష్టి దివ్య బలిపూజ సమర్పించబడనున్నాయి అని పుణ్యక్షేత్ర మహోత్సవ కమిటీ డైరెక్టర్ గురుశ్రీ ఎస్. జాన్ పీటర్ గారు తెలిపారు.

Add new comment

6 + 2 =