నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవం

india

నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవం
ఈరోజు  మన భారత దేశం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.  కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈసమయం లో  స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరాడంబరంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి  కరోనా కారణం గా స్కూళ్లు,కాలేజీలు తెరచి లేవు , విద్యార్థులు కూడా ఎవరి ఇళ్లలో వాళ్లు ఇండిపెండెంట్స్ డే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు సోషల్ మీడియాలో విషెస్ చెప్పుకుంటున్నారు.
మన రాష్ట్రాన్ని,మన దేశాన్ని ఈ కరోనా బారి నుండి విముక్తి కలిగించాలని దేవుని ప్రార్దించుదాము . అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకంక్షాలు

Add new comment

10 + 0 =