దైవారాజ్య స్థాపన కోసమే సినడ్

దైవారాజ్య స్థాపన కోసమే సినడ్

మేత్రాసన స్థాయిలో సినడ్ ను ప్రారంభించిన కర్నూలు డయోసిస్ అడ్మినిస్ట్రేటర్ గురుశ్రీ అంథొనప్ప చౌరప్ప గారు. ఆదివారం క్యాథెడ్రిల్ విచారణ గురువులు శ్రీ దేవదాసు మరియు విచారణ ప్రజల ఆహ్వానం మేరకు  గురుశ్రీ అంథొనప్ప చౌరప్ప గారు ప్రధాన యాజకులుగా దివ్య పూజ బలి ని సమర్పించారు.గురుశ్రీ అంథొనప్ప చౌరప్ప గారు మాట్లాడుతూ దైవారాజ్య స్థాపన కోసమే సినడ్ అని తెలిపారు.  అధిక సంఖ్యలో గురువులు, సిస్టర్స్ మరియు విశ్వాసులు పాల్గొన్నారు.

Add new comment

10 + 1 =