దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిన నడిపల్లి విచారణ చిన్నారులు

ఏలూరు మేత్రాసనం నడిపల్లి విచారణ త్రిత్వైక సర్వేశ్వరుని దేవాలయము నందు జూన్ 12, ౨౦౨౨ న  దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించిన చిన్నారులు.  ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య. పొలిమెర జయరావు తండ్రిగారు, సుమారు 14  మంది గురువులు కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

నడిపల్లి విచారణ నుండి 76  మంది భద్రమైన అభ్యంగము మరియు 70  మందికి పైగా చిన్నారులు నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ డి అరుళ్ రాజ్ గారు తెలిపారు.

విచారణ కర్తలు గురుశ్రీ ప్రతాప్ గారు విచేసిన పీఠాధిపతులవారికి , గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.
 

Add new comment

9 + 10 =