తెలుగు కథోలిక పీఠాధిపతుల సామాఖ్య - నూతన నియామకాలు 

నూతన నియామకాలు తెలుగు కథోలిక పీఠాధిపతుల సామాఖ్య

తెలుగు కథోలిక పీఠాధిపతుల సామాఖ్య సమావేశాలు 17 మార్చ్ 2023 న ముగిసాయి.

సమావేశ అనంతరం సమాఖ్య నూతన నియామకాలను ప్రకటించింది. 

నూతన నియామకాలు :

తెలుగు కథోలిక పీఠాధిపతుల సామాఖ్య అధ్యక్షులు: మహా పూజ్య కార్డినల్ పూల అంతోని  
TCBC కోశాధికారి: మహా పూజ్య తెలగతోటి రాజా రావు 
దివ్యవాణి TV డైరెక్టర్: గురుశ్రీ లూర్దురాజ్ SJ 
డాక్టరిన్ మరియు థియోలాజి అధ్యక్షులు: మహా పూజ్య ఉడుమల బాల
ఉపదేశకుల కమిషన్ డైరెక్టర్: గురుశ్రీ జాన్ బోస్కో 
హెల్త్ కమిషన్ అధ్యక్షులు: మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్
యూత్ కమిషన్ అధ్యక్షులు: మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్
కమిషన్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అధ్యక్షులు: మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్
SC / BC సెక్రటరీ: మహా పూజ్య తెలగతోటి రాజా రావు

సమావేశం అనంతరం ఒక ప్రకటన లో తెలుగు కథోలిక పీఠాధిపతుల సామాఖ్య ఈ నూతన నియామకాలను ధ్రువీకరిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.

నూతనముగా నియమితులైన పీఠాధిపతులు, గురువులకు అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి నుండి హార్దిక శుభాకాంక్షలు.

Add new comment

11 + 8 =