Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి సమావేశం - 2023
Tuesday, March 14, 2023
తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి సమావేశం మార్చ్ 14 న విజయవంతంగా జరిగింది. పునీత యోహాను ప్రాంతీయ సెమినరీ లో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి అన్ని కమిషన్లు వారి వారి నివేదికలను సమర్పించారు.
ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి అన్ని మేత్రాసనాల పీఠాధిపతులు హాజరు అయ్యారు. కమిషన్ల డైరెక్టర్లు సమర్పించిన నివేదికలను మండలి పరిశీలించి సముచిత నిర్ణయాలను తీసుకోనున్నారు.
Add new comment