తెలంగాణ‌లో జూన్‌ 10వ‌రకు లాక్‌డౌన్

తెలంగాణ‌లో జూన్‌ 10వ‌రకు లాక్‌డౌన్

క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా మే31వ‌ర‌కు ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ను జూన్‌10 వ‌ర‌కు 10రోజులపాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు కఠినంగా లాక్డౌ‌న్ ను అమలు చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.
ఆయితే భూమి, వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ లోటును దృష్టిలో ఉంచుకునే ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Add new comment

6 + 5 =