జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ :
పొప్ ఫ్రాన్సిస్ గారు  ఈ రోజు ఉదయం 10.30 గంటల తరువాత  అగోస్టినో జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూని ధృవీకరించారు.

జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, "వాటికన్కు తిరిగి వెళ్లేముందు,  పోప్ ఫ్రాన్సిస్  సెయింట్ మేరీ బసిలికాకు వెళ్లి  ప్రార్థనలు జరిపారు.  తన శస్త్రచికిత్స విజయవంతం అయినందుకు ఆ దేవాది దేవునికి  కృతజ్ఞతలు తెలిపారు. మరియు రోగులందరికీ, ముఖ్యంగా అతను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కలుసుకున్నవారందరికొరకు  ప్రార్థన చేసారని తెలిపారు.

 

Add new comment

1 + 9 =