జీవనోపాధుల పెంపుకు క్రిస్మస్ కానుక

రాంచి అగ్రపీఠాధిపతులు మహా ఘన ఫెలిక్స్ టోపో గారికి స్విస్ డోనార్, మారియో తుమ్మలరో గారు అందించిన జన్మదిన కనుకనుండి 28 డిసెంబర్ 2021 న, నిరుపేదలైన 21 మంది రిక్షా కార్మికులకు రిక్షాలు కానుకగా అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

దీనితోపాటు అగ్రపీఠాధిపతులు,సహాయక పీఠాధిపతులు మహా ఘన థియోడర్, సిస్టర్స్ అఫ్ చారిటీ అఫ్ జీసస్ అండ్ మేరీ సంస్థ మఠ కన్యలు, విశ్వాసుల సహకారంతో 32 మంది వితంతువులకు కుట్టు మెషీన్లు అందచేసి వారి జీవనోపాధిని పెంచుకోవడానికి చేయూతనిచ్చారు

Add new comment

11 + 9 =