జాతీయ సాంకేతిక దినోత్సవం

 జాతీయ సాంకేతిక దినోత్సవం

శాస్త్ర సాంకేతిక రంగంలో భారత దేశం సాధించిన విజయాలను మరియు భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన సాంకేతికపరమైన విజయాలను గుర్తుచేసుకోవడం జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) ముఖ్య ఉద్దేశ్యం.
1999 నుంచి ప్రతి సంవత్సరం మే 11 వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

2001 నుంచి శాస్త్ర, సాంకేతిక రంగంలో కృషిచేసిన వ్యక్తులకు, పరిశ్రమలకు జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున TDB జాతీయ అవార్డులను (TDB National Awards) అందజేస్తారు.

Add new comment

19 + 1 =