జాతీయ యువత ఆదివారం - నల్లజెర్ల యువత.

జాతీయ యువత ఆదివారం - ఘనంగా కొనియాడిన  నల్లజెర్ల  యువత.  

జాతీయ యువత ఆదివారాన్ని పురస్కరించుకొని,  గురుశ్రీ గోన  ప్రసాద్ గారు  విచారణ యువతతో కలిపి  ప్రత్యేక ప్రార్థనలు మరియు కార్యక్రమాలు నిర్వహించారు. యువత మన ప్రభువైన క్రీస్తుని పోలి జీవించాలని సూచించారు. యువతీ యువకుల కొరకు ప్రత్యేక దైవ ప్రేరణ గల  వీడియోలను ప్రదర్శించారు.

Add new comment

10 + 2 =