జాతీయ యువత ఆదివారం

జాతీయ యువత ఆదివారం - ఘనంగా కొనియాడిన వరంగల్ పీఠం యువత.

జాతీయ యువత ఆదివారాన్ని పురస్కరించుకొని, వరంగల్ పీఠం, అరుణోదయ యూత్ సెంటర్ నందు వరంగల్ పీఠకాపరి మహా ఘన. ఉడుముల బాల, వరంగల్ పీఠ యూత్ డైరెక్టర్ గురుశ్రీ సైమన్ గారు, యువతతో కలిపి దివ్యబలిపూజను సమర్పించి యువత కోసం ప్రత్యేక విధముగా ప్రార్థించారు. తరువాత యువతతో కలసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ పీఠకాపరి ఉడుముల బాల తండ్రిగారు శ్రీసభలో యువత ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేశారు. నేటి యువత క్రీస్తుతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
నేటి యువత అన్ని రంగాల్లో ముందుండాలని అమృతవాణి మరియు RVA కోరుకుంటుంది.

Add new comment

11 + 4 =