జపమాల మాత మాసాన్ని భక్తి ప్రపత్తులతో ప్రారంభించిన ఫాతిమానగర్ విచారణ విశ్వాసులు.

అక్టోబర్ మాసాన్ని మన శ్రీసభ జపమాల మాతకు అంకితం చేశారు.

అక్టోబరు నెలలో మొదటి రోజు మరియు మొదటి శనివారం కావడంతో, వరంగల్ మేత్రాసనం, ఫాతిమనగర్, ఫాతిమా కేథడ్రల్ నందు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు ప్రత్యేక దివ్యబలిపూజను సమర్పించారు.

విచారణ విశ్వాసులు క్రొవొత్తులతో మరియా మాత స్వరూపాన్ని దేవాలయము చుట్టూ ఊరేగిస్తూ తీస్కెళ్లగా , అక్టోబర్ నెల్లలో ప్రతిరోజు సాయంత్రం, విచారణలో వివిధ కుటుంబాలలో ప్రత్యేక బృందాలచే జపమాలను జపిస్తామని విచారణ కర్తలు తెలిపారు.

Add new comment

7 + 8 =