ఘనం గా పెంతెకోస్తు మహోత్సవం

శ్రీకాకుళం మేత్రాసనం చిన్నమేరంగీ లో పెంతెకోస్తు మహోత్సవం ఘనం గా జరిగింది.
శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాలా విజయ్ కుమార్ తండ్రిగారు సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.  విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విచారణ కర్తలు గురుశ్రీ Msgr దూసి దేవరాజ్ గారి ఆద్వర్యం లో  కన్నుల పండుగగా జరిగింది.  పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

9 + 8 =