ఘనంగా ప్రేమగిరి మరియమాత ఉత్సవాలు

ఉత్సవాలుప్రేమగిరి మరియమాత

ప్రేమగిరి మరియమాత ఉత్సవం 29 మే 2022 న ఘనం గా జరిగింది. కర్నూలు మేత్రాసనంలో గత 20 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 

 29 మే 2022 న జరిగిన ఉత్సవంలో 24 మంది గురువులు, 20 మంది కన్యస్త్రీలు మరియు సుమారు 600 మంది విశ్వాసులు పాల్గొని ఆ మరియతల్లి దీవెనలు పొందారు. 

విచారణ గురువులు గురుశ్రీ సతీష్ గారు దివ్యపూజా బలిని అర్పించారు.  ఈ ఉత్సవంలో పాల్గొని, ఉత్సవాన్ని జయప్రదం చేసినందుకు గురువులకు, కన్యస్త్రీలకు మరియు విశ్వాసులకు కృతఙ్ఞతలు తెలిపారు.

Add new comment

2 + 7 =