గురుశ్రీ ముమ్మడి జోజి రెడ్డి గారు కన్నుమూశారు

 గురుశ్రీ ముమ్మడి జోజి రెడ్డి గారు (82 సంవత్సరాలు) 10 నవంబర్ 2023 శుక్రవారం తెల్లవారుజామున అనంతపురంలో కన్నుమూశారు. ఈరోజు సాయంత్రంలోగా ఆయన భౌతికకాయాన్ని కర్నూలుకు తీసుకొచ్చి జీవసుధ పాస్టోరల్ సెంటర్ క్యాంపస్‌లోని జూబ్లీ హాలులో ఉంచనున్నారు. రేపు, శనివారం, కర్నూలులోని లూర్దుమత  కేథడ్రల్‌లో ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబడతాయి.   

Add new comment

2 + 0 =