గురుశ్రీ గోపు రాయప్పరెడ్డి గారి ఆత్మకు నిత్యా విశ్రాంతి కలగాలని ఆ దేవుని ప్రార్దిదాం

గురుశ్రీ గోపు రాయప్పరెడ్డి గారి కరోనా మహమ్మారికి గురై 02 మే 2021 నాడు ఉదయం 7:30గం||లకు దేవుని యందు నిద్రించారు. వారి ఆత్మకు నిత్యా విశ్రాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు అర్పిస్తున్న అశృనివాళి.

Add new comment

3 + 2 =