క్రైస్తవ ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు

prayer

జనవరి 18మంగళవారం నుండి 25వరకు క్రైస్తవ ఐక్యత కోసం వాటికన్ లో ప్రత్యేక  ప్రార్థనలు నిర్వహించనున్నారు. క్రైస్తవ ఐక్యత కోసం ప్రార్ధన వారోత్సవం ప్రతి ఏటా నిర్వహించబడుతుంది మరియు దీనిని PCPCU నిర్వహిస్తుంది.
ఈ వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా  క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల  మరియు  శ్రమల గురించి  వివిధ శాఖలకు చెందిన క్రైస్తవ పెద్దలంతా  ప్రార్థనలు చేయనున్నారు. ఈ  క్రైస్తవ ఐక్యత కోసం ప్రార్థన వారంలో పాల్గొనవలసిందిగా పోప్ ఫ్రాన్సిస్ ప్రతి ఒక్కరినీ ఇదివరకే ఆహ్వానించారు.

Add new comment

11 + 3 =