క్రీస్తు ప్రభుని మోక్షరోహణ పండుగ మరియు ప్రపంచ సమాచార దినోత్సవం

హెదరాబాద్ అగ్రపీఠం కార్మెల్ మాత దేవాలయం  బోయిన్పల్లి విచారణ  లో  క్రీస్తు ప్రభుని మోక్షరోహణ పండుగ మరియు ప్రపంచ సమాచార దినోత్సవం ఘనం గా జరిగింది. అమృతవాణి డైరెక్టర్ , RVA కో ఆర్డినేటర్ గురుశ్రీ   పప్పుల సుధాకర్ గారు దివ్యబలి పూజని సమర్పించారు. ఏ సందర్భముగా క్రీస్తు ప్రభుని మోక్షరోహణ యొక్క ఫలాలను ప్రజకు తెలియజేసారు.  సమాచార ద్వారా దైవ ప్రేమను ,విలువలను ,వార్తలను ప్రజల మధ్యకు ఏవిదంగా తీసుకు వెళ్తుందో తెలిపారు. దేవుని సేవలో ఉన్న జర్నలిస్ట్ లకొరకు ప్రార్ధించారు.  విచారణ కర్తలు గురుశ్రీ విన్సన్ట్ ఆరోగ్యదాస్ క్రీస్తు ప్రభుని మోక్షరోహణ పండుగ మరియు ప్రపంచ సమాచార దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలకు అందించారు. 

Add new comment

6 + 5 =