క్రిస్మస్ సంబరాలు | amruthavani rva telugu

అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు వారి సహాయం తో  జీవోదయా  హోమ్  ఫర్  చిల్డ్రన్ వారి సెమి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనం గా జరిగాయి. ఫాదర్  పప్పుల సుధాకర్ గారి ఆద్వర్యం లో జరిగినటువంటి ఈ కార్యక్రమం లో పిల్లలు అందరు ఎంతో సంతోషము గా పాల్గొన్నారు. సుమారు ౩౦ మంది పిల్లలు గల ఈ  హోమ్ ను  నిర్మల గారి  ఆద్వర్యం లో నిర్వహించ బడుతుంది. 

Add new comment

3 + 2 =