Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
క్రిస్టియన్ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీల సమావేశం
Wednesday, November 15, 2023
13 నవంబర్ 2023 న సికింద్రాబాద్ క్లాసిక్ క్లబ్‌లో జరిగిన క్రిస్టియన్ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీల సమావేశంలో తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు చెందిన 1200 మంది క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరై రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డిక్లరేషన్‌లోని డిమాండ్‌లను అమలు చేసేందుకు అంగీకరించారు.
Add new comment