కానుకమాత దేవాలయము | నూరు వసంతాల జూబిలీ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం

కానుకమాత దేవాలయము నూరు వసంతాల జూబిలీ నూతన దేవాలయ దేవాలయ ప్రతిష్టోత్సవం  

అడ్డగూడూరు, గోవిందుపుర విచారణ లో  అద్భుతంగా నిర్మితమైన కానుకమాత నూతన   దేవాలయాన్ని   హైదరాబాద్ అగ్ర పీఠాధిపతి కార్డినల్ పూల అంథోని గారు ప్రతిష్ఠించి, శతసంవత్సర జూబిలీ ని జరుపించారు.ఈ కార్యక్రమంలో  కార్డినల్ శ్రీ పూల అంథోని గారితో పాటూ, మహా పూజ్య చిన్నబత్తిన  భాగ్యయ్య గారు  ,విశ్రాంత పీఠాధిపతులు  మహాపూజ్య గోవింద్ జోజి గారు , మహా పూజ్య మైపాన్ పాల్ గారు ఇతర గురువులు పాల్గొన్నారు. విచారణ కర్తలు గురు శ్రీ మాదాను బాల శౌరి గారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
 

Add new comment

11 + 1 =