కర్నూలు మేత్రాసనంలో దళిత విమోచన ఆదివారం

కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత కథడ్రల్ దేవాలయమునందు తేదీ 14-11-2021న దళిత విమోచన ఆదివారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు అడ్మినిస్ట్రేటర్ గురుశ్రీ చౌరప్ప గారు, మఠవాసులు, కన్యస్త్రీలు మరియు విచారణ ప్రజలు పాల్గొని విజయవంతం  చేశారు.

ఎస్సి.సి /బి.సి కమిషన్ సెక్రట్రీ గురుశ్రీ ఎస్ భాస్కర్ గారు ఈ కార్యక్రమములో పాల్గొనిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు.

Add new comment

9 + 0 =