కర్నూలు డియోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ

కర్నూలు డియోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ, నంద్యాల్  ఆరోగ్య మాత దేవాలయం లోని 130 మందిఉపదేశకులకు  మెడికల్ కిట్లు  పంపిణీ కార్యక్రమం జరిగినది. గురు శ్రీ  భాస్కర్ సుధాకర్ KDSSS, డైరెక్టర్ గారి ఆద్వర్యం లో జరిగినటువంటి ఈ కార్యక్రమం లో గురు శ్రీ  చౌరప్ప, అడ్మినిస్ట్రేటర్ (నిర్వాహకులు) మరియు  గురు శ్రీ  మారెడ్డి డీన్, గురు శ్రీ  బాలరాజ్ జెపిసి డైరెక్టర్,  గురు శ్రీ దేవదాస్ , గురు శ్రీ లౌర్ధు, గురు శ్రీ. విజయ్, గురు శ్రీ ప్రవీణ్, గురు శ్రీ ఆండ్రూ, సిస్టర్  ఫాతిమా, మరియు కెడిఎస్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Add new comment

14 + 2 =