ఎడ్లపాడు విచారణలో శాంతి ర్యాలీ

గుంటూరు మేత్రాసనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు విచారణలోని ఎర్ర కొండ మీద ఉన్న రహదారిమాత పుణ్యక్షేత్రంలో  ఏసుప్రభు మరియతల్లి స్వరూపాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం ఎంతో బాధాకరం. అందుకుగాను గురుశ్రీ సుభాష్ చంద్రబోస్ గారు శాంతిని కొరుతూ ఎడ్లపాడు గ్రామ పురవీధులలో కథోలిక సంఘాలతో కలిసి శాంతియుత ర్యాలీని మరియు విశ్వాసులంతా క్రొవ్వత్తులతో ప్రార్ధనలను నిర్వహించారు.

Add new comment

10 + 6 =