ఉదారముగా నిచ్చువాడు వృద్ధిచెందును. సామెతలు 11:25

కడప మేత్రాసనం, మరియాపురం విచారణకర్తలైన గురుశ్రీ రాజా బిరుసు గారు ఇటీవల రాయలసీమ ప్రాంతంలో కురిసిన వర్షాల వలన నష్టపోయినటువంటి పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఇటువంటి సహాయం అందించిన గురుశ్రీ రాజా బిరుసు గారిని అభినందిస్తూ మరెందరో దాతలు ముందికువచ్చి సహాయం అందించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

3 + 14 =