ఉత్తరించు (స్థల) ఆత్మల పండుగ |All souls day

ప్రతి సంవత్సరం నవంబర్ 2 వ తేదీన మరణించిన క్రైస్తవులందరి ఆత్మలు కొరకు  ఆల్ సెయింట్స్ డే ను ఆచరిస్తారు .దీనినే ఉత్తరించు (స్థల) ఆత్మల పండుగ అని అంటారు .

ముఖ్యంగా కుటుంబములో చనిపోయిన వారి కొరకు ఇది జరుపుకుంటారు .మరణించిన క్రైస్తవులందరి ఆత్మలును జ్ఞాపకం చేసుకోని , వారి కొరకు ప్రార్ధించాల్సిన  రోజు ఇది.

Add new comment

2 + 2 =